Surprise Me!

India vs New Zealand : 2nd T20I Preview | Oneindia Telugu

2019-02-07 271 Dailymotion

India will be looking for a strong comeback against New Zealand after the pasting they received in Wellington when the two teams square-up in the second T20 International at Eden Park in Auckland on Friday (February 8).
#IndiavsNewZealand2stT20I
#MSDhoni
#rohithsharma
#KrunalPandya
#DineshKarthikcatch
#Hardikpandya
#Krunalpandya
#cricket
#teamindia

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరగనుంది. ఐదు వన్డేల సిరిస్‌ను 4-1తో గెలిచిన టీమిండియాకు ఆతిథ్య జట్టు తొలి టీ20లో షాకిచ్చింది. దీంతో సిరిస్ వేటలో నిలవాలంటే రెండో టీ20లో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ రెండో టీ20లో భారత్ ఓడిపోతే సిరిస్ న్యూజిలాండ్ కైవసం అవుతుంది. అదే రెండో టీ20లో భారత్ విజయం సాధిస్తే న్యూజిలాండ్ గడ్డపై మరో సిరిస్ వేటలో నిలుస్తుంది. దీంతో రెండో టీ20లో టీమిండియా తప్పకుండా పంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో రెండో టీ20లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Buy Now on CodeCanyon